|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 02:39 PM
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవిని తీసుకోవడం వెనుక ఉన్న కారణాన్ని తాజాగా మేకర్స్ వెల్లడించారు. గొప్పగా నటించే నైపుణ్యం, శాంతమైన వ్యక్తిత్వం వల్ల రణ్‌బీర్‌ను రాముడిగా తీసుకున్నామని తెలిపారు. అలాగే సీతా దేవిగా సాయిపల్లవిని తీసుకోవడానికి కారణం ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం, అందం కోసం సర్జరీలు చేయించుకోకపోవడం అని మేకర్స్ పేర్కొన్నారు.
Latest News