|
|
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 10:59 PM
ఈ శుక్రవారం, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై కుబేర అవుతుండడంతో 16 సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి! అవి ఆడియెన్స్‌కు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాయి. కొత్త జానర్ సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు, మరియు ప్రసిద్ధ నటుల ప్రదర్శనలతో ఈ సినిమాలు వివిధ ప్రేక్షక వర్గాలను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.బాక్సాఫీస్వద్దసూపర్హిట్గానిలిచినఈసినిమాకోసంఓటీటీప్రియులుఆసక్తిగాఎదురుచూస్తున్నారు.ఆతర్వాతమంచుమనోజ్నటించినభైరవంసైతంఓటీటీలోఅలరించనుంది. బాలీవుడ్నుంచిస్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, ద భూత్ని చిత్రంఆసక్తిపెంచుతున్నాయి.వీటితోపాటుపలుసినిమాలు,వెబ్సిరీస్లుఈశుక్రవారమేస్ట్రీమింగ్కువచ్చేస్తున్నాయి. అయితేఏయేసినిమాఎక్కడస్ట్రీమింగ్కానుందోచూసేయండి.
*Amazon Prime
కుబేర (తెలుగు మూవీ) - జూలై 18
*నెట్‌ఫ్లిక్స్వీ
ర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18
వాల్టూవాల్ (కొరియన్ సినిమా) - జూలై 18
డెరిలియమ్ (వెబ్ సిరీస్) - జూలై 18
ఆల్మోస్ట్ ఫ్యామిలీ (బ్రెజిలియన్ కామెడీ) - జూలై 18
డిలైట్‌ఫుల్ డిసీట్‌ఫుల్ (హాలీవుడ్ మూవీ) - జూలై 18
*జియో హాట్‌స్టార్స్పె
షల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 18
స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18
*జీ5
భైరవం (తెలుగు సినిమా) - జూలై 18
ద భూత్ని (హిందీ మూవీ) - జూలై 18
సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18
లయన్స్ గేట్ ప్లే
జానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18
రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18
టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) - జూలై 18
*ఆపిల్ ప్లస్ టీవీ
సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 18
మనోరమమ్యాక్స్అ
స్త్ర (మలయాళ థ్రిల్లర్) - జూలై 18