వైరల్ అవుతున్న జూనియర్ ఎన్‌టిఆర్ యొక్క కొత్తగా రూపొందించిన ఇంటి చిత్రాలు
Sat, Jul 26, 2025, 08:14 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 07:33 PM
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రం జులై 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ చిత్రం కంటే రెండు నెలల తర్వాత రానున్న ‘ఓజీ’ చిత్రానికి ప్రేక్షకాదరణ మెండుగా ఉండటంపై ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ స్పందించారు. కరోనా కారణంగా తమ సినిమా వాయిదా పడిందన్న ఆయన.. దానివల్లే ప్రేక్షకుల్లో తమ చిత్రంపై ఒకింత ఆదరణ తగ్గి ఉండొచ్చన్నారు.
Latest News