|
|
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 03:37 PM
నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ ఫైనల్ సీజన్‌కి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఉత్కంఠ రేపేలా ఉన్న ఈ టీజర్‌లో BGM ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీజన్-5ను మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు. వాల్యూం-1 నవంబర్ 26న, వాల్యూం-2 క్రిస్మస్‌కు, ఫినాలే న్యూ ఇయర్ సందర్భంగా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఇప్పటివరకు నాలుగు సీజన్లు విడుదలయ్యాయి.
Latest News