|
|
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 03:04 PM
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం రాబోతున్నది. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరితో హిట్ ఇచ్చిన వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ కలవబోతున్నారు. త్రివిక్రమ్ ఆ రెండు చిత్రాలకి రచయితగా పని చేస్తే ఇప్పుడు దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. తాజా టాక్ ప్రకారం, ఈ కొత్త చిత్రానికి 'అబ్బాయిగారు 60+' అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Latest News