వైరల్ అవుతున్న జూనియర్ ఎన్‌టిఆర్ యొక్క కొత్తగా రూపొందించిన ఇంటి చిత్రాలు

Sat, Jul 26, 2025, 08:14 PM

![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 11:33 AM
జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా ప్రధాన పాత్రల్లో నటించిన 'హోమ్‌బౌండ్' చిత్రం అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకుంటోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 9 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ పొందిన ఈ చిత్రం, తాజాగా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో గాలా ప్రెజెంటేషనల్ విభాగంలో ప్రదర్శించేందుకు ఎంపికైంది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించారు.
Latest News