![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 02:08 PM
బెంగళూరులోని సీరియల్ నటి మంజుల అలియాస్ శ్రుతిపై ఆయన భర్త కత్తితో దాడి చేశాడు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 20 ఏళ్ల క్రితం మంజులకు అమరేష్‌కు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. గతేడాది వారు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. భార్య తనను మోసం చేసిందనే కోపంతో మంజుల ముఖంపై పెప్పర్ స్ప్రే కొట్టి, తలను గోడకు కొట్టి, కత్తితో పొడిచాడు. అరుపులు విని స్థానికులు ఆమెను కాపాడారు. పోలీసు కేసు నమోదైంది.
Latest News