![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 06:49 PM
రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన 'జూనియర్' ఒక యూత్ ప్రేమకథ. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కిరీటి మరియు శ్రీలీల నటిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం జూలై 18, 2025న గొప్ప థియేట్రికల్ విడుదల కోసం సిద్ధంగా ఉంది. ఈ సినిమా కన్నడ మరియు తెలుగులో విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని వైరల్ వయ్యారి అనే టైటిల్ తో విడుదల చేసారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోస్ చేసి పడిన ఈ సాంగ్ కి కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా హరి ప్రియా గాత్రాణి అందించింది. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 1 కోటి మిలియన్ వ్యూస్ మరియు 500K+ లైక్స్ తో యూట్యూబ్ లో గత 5 రోజులుగా ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రజనీ కొర్రాపతి నిర్మించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్, వైవా హర్ష మరియు జెనీలియా కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Latest News