కోలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ఉక్కిరిబిక్కిరి
 

by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:36 PM

కోలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ఉక్కిరిబిక్కిరి

తమిళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన నటుడు శ్రీరామ్ ఇచ్చిన కీలక సమాచారంతో మరో నటుడు కృష్ణ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ పరిణామం కోలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, ఈ నెల 23న చెన్నైలోని నుంగంబాక్కం పోలీసులు నటుడు శ్రీరామ్‌ను డ్రగ్స్ ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మాజీ ఏఐఏడీఎంకే ఐటీ విభాగం సభ్యుడు టి. ప్రసాద్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామ్‌కు ప్రసాద్ కొకైన్ సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో, నిన్న పోలీసులు శ్రీరామ్‌ను సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో శ్రీరామ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.తనతో పాటు డ్రగ్స్ తీసుకున్న మరికొందరి పేర్లను శ్రీరామ్ పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. వీరిలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటుడు కృష్ణ పేరు కూడా ఉండటంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే, శ్రీరామ్ అరెస్ట్ అయిన విషయం తెలియగానే నటుడు కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు, ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.దీంతో, కృష్ణను పట్టుకునేందుకు చెన్నై పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తమిళ పరిశ్రమలోని పలువురు యువ దర్శకులు, సంగీత దర్శకులతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా, టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో సినీ పరిశ్రమ మరోసారి డ్రగ్స్ కేసుల భయంతో ఆందోళనకు గురవుతోంది.

Latest News
గబ్బర్‌సింగ్ నా జీవితాన్నే మార్చేసింది: శృతి హాసన్ Sat, Jul 12, 2025, 10:08 AM
దర్శకురాలిగా మారాలనుంది: ప్రియమణి Sat, Jul 12, 2025, 10:06 AM
'జూనియర్' ట్రైలర్ రిలీజ్ Sat, Jul 12, 2025, 07:53 AM
కొత్త తెలుగు రోమ్-కామ్ సిరీస్‌ను ప్రకటించిన జియో హాట్‌స్టార్ Sat, Jul 12, 2025, 07:44 AM
తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అయ్యిన శంకర్ Sat, Jul 12, 2025, 07:29 AM
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Sat, Jul 12, 2025, 07:20 AM
సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ Fri, Jul 11, 2025, 08:48 PM
పవన్ కల్యాణ్ మాజీ భార్యకు సర్జరీ Fri, Jul 11, 2025, 08:41 PM
ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్ Fri, Jul 11, 2025, 08:39 PM
'OG' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్ Fri, Jul 11, 2025, 07:00 PM
10వ వార్షికోత్సవం సందర్భంగా కలిసిన 'బాహుబలి' బృందం Fri, Jul 11, 2025, 06:57 PM
'AA22xA6' లో విలన్ గా రష్మిక Fri, Jul 11, 2025, 06:45 PM
'విశ్వంబర' చిత్రం పై లేటెస్ట్ బజ్ Fri, Jul 11, 2025, 06:35 PM
కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ని ప్రారంభించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' Fri, Jul 11, 2025, 06:32 PM
తెలుగులోనూ అందుబాటులోకి 'క‌లియుగం 2064' Fri, Jul 11, 2025, 06:30 PM
'ఓ భామ.. అయ్యో రామ' కథ ఏంటో చూద్దాం రండి Fri, Jul 11, 2025, 06:28 PM
విలక్షణమైన కథాంశంతో ప్రారంభమైన ధనుష్ నూతన చిత్రం Fri, Jul 11, 2025, 06:27 PM
‘మహావతార్‌ నరసింహ’ ట్రైలర్‌ విడుదల Fri, Jul 11, 2025, 06:27 PM
ఆగస్టు 22న విడుదల కానున్న ‘యూనివర్సిటీ’ Fri, Jul 11, 2025, 06:26 PM
ఆగస్టు 1న విడుదల కానున్న ‘ఉసురే’ చిత్రం Fri, Jul 11, 2025, 06:24 PM
'సమజవరాగమన' కంబోలో మరో చిత్రం Fri, Jul 11, 2025, 06:24 PM
'చీఫ్ ఆఫ్ వార్' చిత్రంలో నటించనున్న జాసన్ మోమోవా Fri, Jul 11, 2025, 06:23 PM
విలాసవంతమైన కారును కొన్న రణ్ వీర్ సింగ్ Fri, Jul 11, 2025, 06:22 PM
‘విశ్వంభర’ లేటెస్ట్ అప్ డేట్ Fri, Jul 11, 2025, 06:20 PM
విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ గా ‘మోతెవరి లవ్ స్టోరీ’ Fri, Jul 11, 2025, 06:20 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'కాలియుగం 2064' Fri, Jul 11, 2025, 06:19 PM
నేడు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న చిత్రాలివే Fri, Jul 11, 2025, 06:16 PM
‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఫస్ట్‌లుక్‌ విడుదల Fri, Jul 11, 2025, 06:16 PM
‘ది ప్యారడైజ్‌’ లో నటించనున్న రాఘవ్‌ జుయల్‌ Fri, Jul 11, 2025, 06:14 PM
'విశ్వంభర' విడుదల అప్పుడేనా? Fri, Jul 11, 2025, 06:13 PM
ఈ నెల 18న విడుదల కానున్న ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ Fri, Jul 11, 2025, 06:13 PM
కార్తీ, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా ప్రారంభమైన ‘మార్షల్‌’ Fri, Jul 11, 2025, 06:11 PM
'కూలీ' రన్ టైమ్ పై లేటెస్ట్ బజ్ Fri, Jul 11, 2025, 06:09 PM
'వీసా - వింటారా సరదాగా' ఫస్ట్ లుక్ విడుదల Fri, Jul 11, 2025, 06:08 PM
పెళ్లిపై మరోసారి స్పందించిన శృతి హాసన్ Fri, Jul 11, 2025, 06:05 PM
అనారోగ్య కారణాలతో సర్జరీ చేయించుకున్న రేణు దేశాయ్ Fri, Jul 11, 2025, 06:04 PM
మలయాళ స్టార్ హీరో సరసన పూజా హెగ్డే Fri, Jul 11, 2025, 06:04 PM
'కె-ర్యాంప్‌' గ్లింప్సె విడుదలకి తేదీ లాక్ Fri, Jul 11, 2025, 05:58 PM
తన అభిమాన తెలుగు నటుడిని వెల్లడించిన సంజయ్ దత్ Fri, Jul 11, 2025, 04:08 PM
లెహంగాలో శ్రీముఖి ఫోజులు.. Fri, Jul 11, 2025, 04:04 PM
OTTలోకి ‘కలియుగం-2064’ Fri, Jul 11, 2025, 03:57 PM
'వీసా - వింటారా సరదాగా' ఫస్ట్ లుక్ అవుట్ Fri, Jul 11, 2025, 03:56 PM
బిగ్ బాస్ షోలో నటి ఆత్మహత్యాయత్నం! Fri, Jul 11, 2025, 03:53 PM
'KD – ది డెవిల్‌' టీజర్ రిలీజ్ Fri, Jul 11, 2025, 03:50 PM
పెళ్ళంటేనే భయమేస్తోంది: శ్రుతిహాసన్ Fri, Jul 11, 2025, 03:46 PM
రీ షూట్ ని ప్లాన్ చేస్తున్న 'లెనిన్' బృందం Fri, Jul 11, 2025, 03:42 PM
'జూనియర్' ట్రైలర్ విడుదలకి టైమ్ ఖరారు Fri, Jul 11, 2025, 03:32 PM
'ది 100' హైదరాబాద్ లో టీమ్ విసిట్ వివరాలు Fri, Jul 11, 2025, 03:29 PM
'ఆంధ్ర కింగ్ తాలూకా' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Jul 11, 2025, 03:21 PM
అందరిని షాక్ కి గురి చేస్తున్న 'బాహుబలి ది ఎపిక్' రన్‌టైమ్ Fri, Jul 11, 2025, 03:16 PM
'డాకోయిట్' ని ఇద్దరి హీరో ఫిల్మ్ గా పిలిచిన అడివి శేష్ Fri, Jul 11, 2025, 03:09 PM
ఆహాలో ప్రసారం అవుతున్న 'సారీ' చిత్రం Fri, Jul 11, 2025, 02:57 PM
రజనీకాంత్ పై కీలక వాక్యాలు చేసిన శ్రుతి హసన్ Fri, Jul 11, 2025, 02:53 PM
మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'చెన్నై లవ్ స్టోరీ' బృందం Fri, Jul 11, 2025, 02:46 PM
'జూనియర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ప్రముఖ డైరెక్టర్ Fri, Jul 11, 2025, 02:39 PM
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. 29 మంది సెలబ్రిటీలకు నోటీసులు? Fri, Jul 11, 2025, 02:38 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన '8 వసంతలు' Fri, Jul 11, 2025, 02:33 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై అలరించనున్న 'జాక్' Fri, Jul 11, 2025, 02:25 PM
ఈసారి సూపర్ 4K టెక్నాలజీతో ‘అతడు’ రీరిలీజ్ Fri, Jul 11, 2025, 02:22 PM
'కుబేర' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Fri, Jul 11, 2025, 02:21 PM
సీరియల్ నటి మంజులపై భర్త కత్తితో దాడి Fri, Jul 11, 2025, 02:08 PM
ఈ నెల 18న ఓటీటీలోకి కుబేర Fri, Jul 11, 2025, 01:52 PM
‘బాహుబలి’ రీయూనియన్.. ఫొటోలు వైరల్ Fri, Jul 11, 2025, 12:02 PM
'రాజా సాబ్' మ్యూజిక్ సెషన్ కోసం థమన్ స్టూడియోలో ప్రభాస్ Fri, Jul 11, 2025, 08:07 AM
20 రోజుల కౌంట్‌డౌన్ లో రానున్న 'కింగ్డమ్' Fri, Jul 11, 2025, 08:00 AM
ఓపెన్ అయ్యిన 'హరి హర వీర మల్లు' USA బుకింగ్స్ Fri, Jul 11, 2025, 07:57 AM
'కుబేర' లోని పోయిరా మామ ఫుల్ వీడియో సాంగ్ విడుదల ఎప్పుడంటే..! Fri, Jul 11, 2025, 07:51 AM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Fri, Jul 11, 2025, 07:38 AM
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Fri, Jul 11, 2025, 07:36 AM
నుస్రత్ జహాన్ లేటెస్ట్ స్టిల్స్ Thu, Jul 10, 2025, 07:57 PM
యాంకరింగ్‌లో ఇక్కడ పెద్ద సిండికేట్ ఎదిగింది: ఉదయభాను Thu, Jul 10, 2025, 07:51 PM
ఆశీస్సుల పేరుతో నటి లిశల్లిని వేధించిన పూజారి Thu, Jul 10, 2025, 07:47 PM
వివాహ డాక్యుమెంటరీ వివాదాల మధ్య వైరల్ అవుతున్న నయనతార ఇంస్టా పోస్ట్ Thu, Jul 10, 2025, 07:10 PM
'విశ్వంబర' సెట్స్ నుండి BTS పిక్ రిలీజ్ Thu, Jul 10, 2025, 07:04 PM
'డాకు మహారాజ్' వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ కి తేదీ లాక్ Thu, Jul 10, 2025, 07:01 PM
'సీతా పయనం' ఫస్ట్ సింగల్ రిలీజ్ Thu, Jul 10, 2025, 06:58 PM
'హరి హర వీర మల్లు' నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Jul 10, 2025, 06:55 PM
యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న 'జూనియర్' సెకండ్ సింగల్ Thu, Jul 10, 2025, 06:49 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'భద్రాకలి' Thu, Jul 10, 2025, 06:46 PM
యాక్షన్ సీక్వెన్స్‌ను ని పూర్తి చేసుకున్న 'ది ప్యారడైజ్' బృందం Thu, Jul 10, 2025, 05:32 PM
'కూలీ' ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే..! Thu, Jul 10, 2025, 05:28 PM
వైరల్ అవుతున్న ప్రభాస్ లుక్ Thu, Jul 10, 2025, 05:23 PM
'జైలర్ 2' లో తమన్నా అతిధి పాత్ర? Thu, Jul 10, 2025, 05:12 PM
తొలి టెలికాస్ట్ లోనే సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'తాండాల్' Thu, Jul 10, 2025, 05:07 PM
తమిళ దర్శకుడితో నాగా చైతన్య తదుపరి చిత్రం Thu, Jul 10, 2025, 04:59 PM
అల్లు అర్జున్ - అట్లీ చిత్రంలో రష్మిక Thu, Jul 10, 2025, 04:48 PM
హైదరాబాద్ లో 'కెడి-ది డెవిల్‌' మీట్ అండ్ గ్రీట్ వివరాలు Thu, Jul 10, 2025, 04:44 PM
'మెగా 157' సెట్స్ లో ప్రొడ్యూసర్ సాహు గారపాటి బర్త్ డే సెలెబ్రేషన్స్ Thu, Jul 10, 2025, 04:39 PM
యూట్యూబ్ ఇండియా ట్రేండింగ్ లో 'మహావతార్ నరసింహ' ట్రైలర్ Thu, Jul 10, 2025, 04:36 PM
సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'బాపు' Thu, Jul 10, 2025, 04:30 PM
నేడు ఓటీటీలోకి ‘నరివెట్ట’ Thu, Jul 10, 2025, 03:42 PM
మరోసారి చిక్కుల్లో పడ్డ నయనతార Thu, Jul 10, 2025, 03:31 PM
కూలీ: రేపు విడుదల కానున్న 'మోనికా' సాంగ్ Thu, Jul 10, 2025, 03:18 PM
'సీతా పయనం' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ ఖరారు Thu, Jul 10, 2025, 03:14 PM
'ది ప్యారడైజ్' షూటింగ్ లో జాయిన్ అయ్యిన కిల్ నటుడు Thu, Jul 10, 2025, 03:10 PM
పూజా హెగ్డేకు షాక్.. ధనుష్ సినిమా నుంచి ఔట్! Thu, Jul 10, 2025, 03:09 PM
D54: విగ్నేష్ రాజాతో తన తదుపరి షూటింగ్ ని ప్రారంభించిన ధనుష్ Thu, Jul 10, 2025, 03:05 PM
‘ఓ భామ అయ్యో రామ’కు ‘ఏ’ సర్టిఫికేట్ Thu, Jul 10, 2025, 03:00 PM
'హరి హర వీర మల్లు' సెట్స్ లో పవన్ కళ్యాణ్ తో జ్యోతి కృష్ణ ఫ్యామిలీ Thu, Jul 10, 2025, 02:58 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'ది 100' Thu, Jul 10, 2025, 02:50 PM
'కార్తీ 29' చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్ Thu, Jul 10, 2025, 02:47 PM
'కొత్తపల్లిలో ఒక్కపుడు' ట్రైలర్ అవుట్ Thu, Jul 10, 2025, 02:43 PM
'బాహుబలి-ది ఎపిక్' గా రీ రిలీజ్ కానున్న బాహుబలి ఫ్రాంచైజీస్ Thu, Jul 10, 2025, 02:36 PM
ఆఫీసియల్: వాయిదా పడిన 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' విడుదల Thu, Jul 10, 2025, 02:30 PM
బెట్టింగ్ యాప్ స్కామ్: టాలీవుడ్ నటులు రానా, విజయ్, నిధి అగర్వాల్, మరియు 25 ఇతరులపై ఈడి కేసు Thu, Jul 10, 2025, 02:27 PM
భారత సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా ‘రామాయణ’ Thu, Jul 10, 2025, 09:55 AM
అల్లు అరవింద్‌ కి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ కి ఉన్న సంభంధం ఇదేనంట Thu, Jul 10, 2025, 09:55 AM
అర్జున్ దాస్‌ను ప్రశంసించిన పవన్ Thu, Jul 10, 2025, 09:52 AM
‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కోసం ఎదురుచూస్తున్నా అంటున్న ప్రియాంక చోప్రా Thu, Jul 10, 2025, 09:51 AM
టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన 'హరిహర వీరమల్లు' ట్రైలర్ Thu, Jul 10, 2025, 09:49 AM
అవకాశం ఇవ్వకుండా ఎవరూ అడ్వాంటేజ్ తీసుకోరు Thu, Jul 10, 2025, 09:47 AM
'తమ్ముడు' చిత్ర కథ ఏంటో చూద్దాం రండి Thu, Jul 10, 2025, 09:44 AM
ఫిష్ వెంకట్ కి అండగా ప్రభాస్ బృందం Thu, Jul 10, 2025, 09:43 AM
ఈడీ విచారణపై స్పందించిన అల్లు అరవింద్ Thu, Jul 10, 2025, 09:41 AM
అదంతా ఫేక్ ప్రచారమే Thu, Jul 10, 2025, 09:40 AM
‘రామాయణం’ చిత్రంపై చిన్మయి శ్రీపాద ఘాటు వ్యాఖ్యలు Thu, Jul 10, 2025, 09:36 AM
'ఉప్పు కప్పురంబు' కథ ఏంటో చూసేద్దాం రండి Thu, Jul 10, 2025, 09:33 AM
రాన్యా రావుకు ఈడీ షాక్, స్థిరాస్తుల తాత్కాలిక జప్తు Thu, Jul 10, 2025, 09:31 AM
కమల్‌పై బెంగళూరు సివిల్ కోర్టు ఆంక్షలు Thu, Jul 10, 2025, 09:30 AM
కల్యాణ్ బాబు వెండితెరపై నిప్పులు చెరిగారు Thu, Jul 10, 2025, 09:27 AM
'భోగి' సెట్స్ లో ప్రొడ్యూసర్ రాధా మోహన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ Thu, Jul 10, 2025, 08:35 AM
'మహావతార్ నరసింహ' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ Thu, Jul 10, 2025, 08:30 AM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'ఓ భామా అయ్యో రామా' Thu, Jul 10, 2025, 08:23 AM
10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'బాహుబలి'... రీ-రిలీజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్ Thu, Jul 10, 2025, 08:20 AM
తమిళ సినిమాలో నెగటివ్ ఫిల్మ్ రివ్యూలపై కీలక వ్యాఖ్యలు చేసిన దర్శకుడు ప్రేమ్ కుమార్ Thu, Jul 10, 2025, 08:10 AM
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Thu, Jul 10, 2025, 08:07 AM
సండే ప్రైమ్ టైమ్ సినిమాలు Thu, Jul 10, 2025, 08:04 AM
‘దంగల్’ నాలో ఎంతో స్ఫూర్తి నింపింది: డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ Wed, Jul 09, 2025, 09:14 PM
'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ పై లేటెస్ట్ బజ్ Wed, Jul 09, 2025, 06:57 PM
'హరి హర వీర మల్లు' ట్రైలర్ OST రిలీజ్ Wed, Jul 09, 2025, 06:42 PM
'కింగ్డమ్' రిలీజ్ డేట్ ప్రోమో కి సాలిడ్ రెస్పాన్స్ Wed, Jul 09, 2025, 06:37 PM
'కెడి-ది డెవిల్‌' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Wed, Jul 09, 2025, 06:33 PM
'కూలీ' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Wed, Jul 09, 2025, 06:29 PM
'కొత్తపల్లిలో ఒక్కప్పుడు' లో అందం గా ఉష Wed, Jul 09, 2025, 06:23 PM
నేడు విడుదల కానున్న 'మహావతార్ నరసింహ' ట్రైలర్ Wed, Jul 09, 2025, 06:19 PM
'ది 100' లోని శృంఖలాలు విధి సాంగ్ అవుట్ Wed, Jul 09, 2025, 06:16 PM
'సీతా పయనం' ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్ Wed, Jul 09, 2025, 06:12 PM
ప్రొడ్యూసర్ రాధా మోహన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'భోగి' బృందం Wed, Jul 09, 2025, 06:07 PM
బిగ్ బాస్ 9 తెలుగులో ప్రముఖ నటులు Wed, Jul 09, 2025, 06:04 PM
'జూనియర్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Wed, Jul 09, 2025, 06:00 PM
'ది ప్యారడైజ్‌' కోసం ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్న నాని Wed, Jul 09, 2025, 05:56 PM
ఓపెన్ అయ్యిన 'ది 100' బుకింగ్స్ Wed, Jul 09, 2025, 05:51 PM
'VD 14' పూజ వేడుకకి తేదీ ఖరారు Wed, Jul 09, 2025, 05:49 PM
'కొత్తపల్లిలో ఒక్కప్పుడు' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Wed, Jul 09, 2025, 05:45 PM
విష్ణు విశాల్ మరియు జ్వాలా గుత్తా కుమార్తెకి మీరా అని అమీర్ ఖాన్ ఎందుకు పేరు పెట్టారో తెలుసా..! Wed, Jul 09, 2025, 04:27 PM
వైరల్ అవుతున్న సమంత మరియు రాజ్ పిక్ Wed, Jul 09, 2025, 04:19 PM
ప్రొడ్యూసర్ సాహు గారపాటి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'కిష్క్ంధపురి' బృందం Wed, Jul 09, 2025, 04:15 PM
'కొత్తపల్లిలో ఒక్కప్పుడు' ఆన్ బోర్డులో ప్రముఖ నటుడు Wed, Jul 09, 2025, 04:11 PM
'హరి హర వీర మల్లు' ట్రైలర్ OST విడుదల ఎప్పుడంటే..! Wed, Jul 09, 2025, 04:06 PM
సిద్దూ జొన్నలగడ్డ కొత్త చిత్రానికి 'బాడాస్' టైటిల్ Wed, Jul 09, 2025, 04:02 PM
2025 కోసం IMDB యొక్క టాప్ 10 జాబితాలో ఒక్క తెలుగు చిత్రం లేదు Wed, Jul 09, 2025, 03:56 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'ది 100' Wed, Jul 09, 2025, 03:51 PM
సమంత ఆసక్తికర కామెంట్స్.. Wed, Jul 09, 2025, 03:47 PM
కేరళ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'కె-ర్యాంప్‌' Wed, Jul 09, 2025, 03:47 PM
‘హరిహర వీరమల్లు’ కౌంట్ డౌన్ పోస్టర్ విడుదల Wed, Jul 09, 2025, 03:45 PM
అనుపమ చిత్రం.. వెనక్కి తగ్గిన సెన్సార్ Wed, Jul 09, 2025, 03:43 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'శారీ' Wed, Jul 09, 2025, 03:43 PM
ఓపెన్ అయ్యిన 'ఓ భామా అయ్యో రామా' బుకింగ్స్ Wed, Jul 09, 2025, 03:36 PM
'కుబేర' లోని అనగనగ కదా వీడియో సాంగ్ విడుదల ఎప్పుడంటే..! Wed, Jul 09, 2025, 03:25 PM
జీ తెలుగులో సండే స్పెషల్ మూవీస్ Wed, Jul 09, 2025, 03:18 PM
నేటి ప్రైమ్ టైమ్ సినిమాలు Wed, Jul 09, 2025, 03:15 PM
వెకేషన్‌లో రాజ్, సమంత.. ఫొటోలు వైరల్‌ Wed, Jul 09, 2025, 02:07 PM
సిద్దు జొన్నలగడ్డ హీరోగా క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు డైరెక్షన్ లో వస్తున్న మూవీకి 'బ్యాడాస్' అనే టైటిల్ ఫిక్స్. Wed, Jul 09, 2025, 12:51 PM
జూలై 20న ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ Wed, Jul 09, 2025, 12:47 PM
జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గి అందరికి షాక్ ఇచ్చిన విద్య బాలన్ Wed, Jul 09, 2025, 12:11 PM
మంజుమ్మెల్ బాయ్స్ నటుడు-నిర్మాత సౌబిన్ షాహిర్ అరెస్టు Wed, Jul 09, 2025, 07:47 AM
'జూనియర్' లోని వైరల్ వయ్యారి సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ Wed, Jul 09, 2025, 07:41 AM
'హరి హర వీర మల్లు' ప్రీ-రిలీజ్ ఈవెంట్ గురించిన లేటెస్ట్ బజ్ Wed, Jul 09, 2025, 07:37 AM
'ఓ భామా అయ్యో రామా' ఆడియో జ్యూక్ బాక్స్ రిలీజ్ Wed, Jul 09, 2025, 07:32 AM
స్టార్‌ మా లో సండే స్పెషల్ మూవీస్ Wed, Jul 09, 2025, 07:28 AM
సండే ప్రైమ్ టైమ్ సినిమాలు Wed, Jul 09, 2025, 07:23 AM
శివ శక్తి దత్తాకు నివాళి అర్పించిన ఎస్ఎస్ రాజమౌలి, మహేష్ బాబు Tue, Jul 08, 2025, 06:55 PM
అనంతపూర్ డిస్ట్రిబ్యూషన్ పార్టనర్ ని లాక్ చేసిన 'మాస్ జాతర' Tue, Jul 08, 2025, 06:51 PM
'అఖండ 2' కి బోయపాటి శ్రీను రెమ్యూనరేషన్ ఎంతంటే..! Tue, Jul 08, 2025, 06:48 PM
కిచ్చ సుదీప్ 'మాక్స్' కి సీక్వెల్ కన్ఫర్మ్ Tue, Jul 08, 2025, 06:39 PM
నయంతార వివాహ డాక్యుమెంటరీకి మద్రాస్ హై కోర్ట్ నోటీసు Tue, Jul 08, 2025, 06:36 PM
డర్టీ మ్యాగజైన్‌లో రష్మిక న్యూ లుక్ Tue, Jul 08, 2025, 06:29 PM
'జైలర్ 2' షూట్ లో మోహన్ లాల్ జాయిన్ అయ్యేది అప్పుడేనా? Tue, Jul 08, 2025, 05:13 PM
'మారెమ్మ' ఫస్ట్ లుక్ రిలీజ్ Tue, Jul 08, 2025, 05:11 PM
'SSMB29' లో మహేష్ తండ్రి పాత్రలో స్టార్ కోలీవుడ్ నటుడు Tue, Jul 08, 2025, 05:04 PM
'కూలీ' లో నాగార్జున మరియు అమీర్ ఖాన్ మధ్య కాంబో దృశ్యాలు లేవు Tue, Jul 08, 2025, 05:01 PM
'కింగ్డమ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Jul 08, 2025, 04:51 PM
MM కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం Tue, Jul 08, 2025, 04:47 PM
వెంకటేష్ సరసన నిధి అగర్వాల్ Tue, Jul 08, 2025, 04:41 PM
'హరి హర వీర మల్లు' పై భారీ వివాదం Tue, Jul 08, 2025, 04:37 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'ఇడ్లీ కడై' Tue, Jul 08, 2025, 04:33 PM
భారీ సినిమా లైన్ అప్ ని వెల్లడించిన వెంకటేష్ Tue, Jul 08, 2025, 04:28 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో అజయ్ దేవ్‌గన్ భేటీ Tue, Jul 08, 2025, 04:21 PM
'భైరవం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Tue, Jul 08, 2025, 04:16 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'కింగ్డమ్' రిలీజ్ డేట్ ప్రోమో Tue, Jul 08, 2025, 04:12 PM
'ది 100' పెయిడ్ ప్రీమియర్ వివరాలు Tue, Jul 08, 2025, 04:08 PM
'కొత్తపల్లిలో ఒక్కప్పుడు' లో సావిత్రిగా మోనికా Tue, Jul 08, 2025, 04:03 PM
రియల్ ఎస్టేట్ స్కామ్ లో మహేష్ బాబు Tue, Jul 08, 2025, 03:59 PM
బ్లూ శారీ లో హన్సిక మోత్వానీ Tue, Jul 08, 2025, 03:58 PM
'హరి హర వీర మల్లు' తమిళనాడు రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Tue, Jul 08, 2025, 03:52 PM
చీరకట్టులో మెరిసిన‌ ప్రియమణి Tue, Jul 08, 2025, 03:45 PM
తారున్ తరువాత డాన్ లీతో శ్రీకాంత్ పిక్.... 'స్పిరిట్' పై భారీ ఉహాగానాలు Tue, Jul 08, 2025, 03:44 PM
హరిహర వీరమల్లు చిత్రంపై కొత్త వివాదం Tue, Jul 08, 2025, 03:40 PM
బుక్ మై షోలో 'హరి హర వీర మల్లు' జోరు Tue, Jul 08, 2025, 03:37 PM
పవర్ ప్యాక్ వీడియోతో వెల్లడైన 'కింగ్డమ్' కొత్త విడుదల తేదీ Tue, Jul 08, 2025, 03:34 PM