![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:25 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'కూలీ' కోసం సంచలనాత్మక దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేతులు కలిపారు. ఈ బిగ్-టికెట్ ఎంటర్టైనర్ ఆగష్టు 14, 2025న విడుదల కానుంది. మూవీ మేకర్స్ మొదటి సింగిల్ చీకితు ను మ్యూజిక్ వీడియో రూపంలో విడుదల చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలో సింబు తండ్రి టి. రాజేందర్ మరియు సంగీత దర్శకుడు అనిరుద్ రవిచాండర్ తలైవర్ నృత్య కదలికలను అనుకరిస్తున్నారు. పరిచయ పాటకి రజిని డ్యాన్స్ చేయడం యొక్క కొన్ని గ్లింప్సె కూడా ఉన్నాయి. ఈ సాంగ్ కి సాహిత్యాన్ని అరివు రాశారు, అనిరుధ, టి. రాజేందర్ మరియు అరివు స్వయంగా ఈ సాంగ్ కి గాత్రాణి అందించారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, మరియు సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించగా, అమీర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.
Latest News