''ఆంధ్ర కింగ్ తాలూకా'' ఫస్ట్ సింగల్ కి గాత్రాన్ని అందించిన స్టార్ సింగర్
Tue, Jul 15, 2025, 02:34 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:03 PM
క్రిష్ జగర్లముడి దర్శకత్వంలో ప్రముఖ నటి అనుష్క శెట్టి రాబోయే చిత్రం 'ఘాటీ' లో కనిపించనుంది. ఈ సినిమా ఈ సంవత్సరం అత్యంత ఉహించిన ప్రాజెక్టులలో ఒకటి. ఈ చిత్రం జూలై 11, 2025న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ బజ్ ఉంది. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగల్ ని విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి అనుష్క శెట్టి యొక్క స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నారు. UV క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి విద్యా సాగర్ స్వరపరిచిన సంగీతం ఉంది.
Latest News