బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 12:15 PM
హైదరాబాద్ పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 47 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి వద్ద లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారి నుంచి 34 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ లొంగిపోయిన వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.