![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 08:07 PM
రూల్స్ బ్రేక్ చేస్తూ కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడంసెబీ నిబంధనలకు విరుద్ధమంటూ SEBI చైర్మన్‌కు BRS నేత హరీశ్ రావు ఫిర్యాదు చేశారు. ఈ భూముల్లో 400 ఎకరాల తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు TGIIC ద్వారా తీసుకున్న ప్రభుత్వ ఆర్థిక వివరాలను లేఖలో వివరించారు. ఈ భూమి అటవీ భూమిగా సుప్రీం కోర్టు గుర్తించిందని, ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతామని SC ఆగ్రహించిన విషయాన్ని ప్రస్తావించారు.