ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 01:01 PM
వనపర్తి జిల్లాకు చెందిన కేతావత్ హనుమంతు (37) కుటుంబం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి NTRనగర్‌లో ఉంటున్నారు. వీరికి రవీందర్ (19), సంతోష్ కుమారులు ఉన్నారు. హనుమంతు సొంతూరులోని భూమి తాకట్టు పెట్టి రూ.6 లక్షలు తెచ్చాడు. ఇందులో రూ.2.5 లక్షలు రవీందర్ తన ఖాతాలో జమ చేయించుకుని బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. తండ్రి డబ్బు గురించి అడగ్గా.. స్నేహితుడు ఇస్తాడని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తండ్రి కళ్లకు గంతలు కట్టాడు. మాటల్లో పెట్టి కత్తితో గొంతులో పొడిచి చంపాడు.