ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 12:57 PM
దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం నందిపేట, దాసర్ పల్లి గ్రామాలలో బుధవారం అడ్డాకుల ఉమ్మడి మండల సమన్వయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి ఆదేశానుసారం పర్యటించారు. దాసర్ పల్లి గ్రామకమిటీ అధ్యక్షుడుగా ఆంజనేయులు గౌడ్ ను ఎన్నుకున్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి, స్థానిక సంస్థల ఎన్నికలో కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ గెలుపులకు కృషి చేయాలన్నారు.