గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 12:56 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ అయిన లబ్ధిదారులలో నీరటి దుర్గవ్వ మరియు నీరటి సుజాత ఇల్లు నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముగ్గు పోసిన తర్వాత వెంటనే పనులు మొదలు పెట్టాలని ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సూచించారు.