గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 01:53 PM

కులగణన విషయంలో మళ్లీ పాత లెక్కలనే ప్రభుత్వం ఇస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. ఈ నెల 17న జాగృతి, యునైటెడ్ ఫ్రంట్ ఫూలే ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమం పోస్టర్‌ను కవిత గురువారం ఆవిష్కరించారు. కులగణన విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజమైనవే అనే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉంటే గ్రామ పంచాయతీల వారీగా గణాంకాలు బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు.