రాయదుర్గంలో 3.5 ఎకరాల కేటాయింపుపై జారీచేసిన జీఓల కొట్టివేత
 

by Suryaa Desk | Fri, Jun 27, 2025, 05:07 PM

రాయదుర్గంలో 3.5 ఎకరాల కేటాయింపుపై జారీచేసిన జీఓల కొట్టివేత

హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ కు అత్యంత విలువైన ప్రాంతంలో చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓలను కొట్టివేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో గల సర్వే నెంబరు 83/1లో 3.5 ఎకరాలకు పైగా భూమిని ఐఏఎంసీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ కారిడార్‌లో ఉన్న ఈ భూమి విలువ సుమారు రూ. 350 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు కేటాయించడం చట్టవిరుద్ధమని న్యాయవాది కె. రఘునాథ్‌రావు, వెంకటరామ్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. న్యాయవాది రఘునాథ్‌రావు వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వం ఈ కేటాయింపులు జరిపిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.మరోవైపు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపించారు. హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు వల్ల అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారం సులభతరం అవుతుందని తెలిపారు. న్యాయస్థానాల వెలుపల వివాదాలు పరిష్కారమవ్వాలని కోర్టులే ప్రోత్సహిస్తున్నాయని, దీనివల్ల న్యాయవ్యవస్థపై భారం కూడా తగ్గుతుందని ఆయన తెలిపారు.ఇరుపక్షాల వాదనలు ఈ ఏడాది జనవరిలోనే ముగియడంతో, ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా శుక్రవారం తుది తీర్పును వెలువరిస్తూ, ఐఏఎంసీకి భూమిని కేటాయించడంతో పాటు, దాని ప్రస్తుత భవన నిర్వహణ కోసం జారీ చేసిన జీఓలను సైతం పూర్తిగా కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఐఏఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు రద్దయ్యాయి.

1000 బస్సులను కొని SHGల ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాం: CM Mon, Jul 07, 2025, 04:40 PM
రేవంత్‌రెడ్డిపై నమోదైన పరువు నష్టం కేసులో కీలక పరిణామం Mon, Jul 07, 2025, 04:27 PM
బీసీ రిజర్వేషన్ల పేరిట ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. శ్రీనివాస్ గౌడ్ Mon, Jul 07, 2025, 04:26 PM
రసవత్తరంగా జూబ్లీహిల్స్ పాలిటిక్స్, పార్టీల వ్యూహాలేంటి? Mon, Jul 07, 2025, 04:25 PM
ప్రపంచంలో టాప్‌ 100 టేస్టీ నగరాల లిస్ట్‌లో హైదరాబాద్‌కు 50వ స్థానం Mon, Jul 07, 2025, 04:25 PM
BRS నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నా: KTR Mon, Jul 07, 2025, 04:23 PM
పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించిన KTR.. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదన్న విమర్శ Mon, Jul 07, 2025, 04:22 PM
రీల్స్ చేసేందుకు.. ఫ్యాన్‌కు తాడు వేసిన 9 ఏళ్ల బాలిక Mon, Jul 07, 2025, 04:19 PM
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు Mon, Jul 07, 2025, 04:19 PM
మహిళా సంఘాలకు ఊరటనిచ్చిన నిర్ణయం.. ప్రమాద బీమా 2029 వరకు పొడిగింపు Mon, Jul 07, 2025, 04:15 PM
ఏకంగా 38 నెలల రెంట్ పెండింగ్.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం Mon, Jul 07, 2025, 04:14 PM
పార్టీ పునర్నిర్మాణానికి శరవేగం.. కమిటీల నిర్మాణానికి మీనాక్షి పిలుపు Mon, Jul 07, 2025, 04:08 PM
తెలంగాణ ఐసెట్-2025 ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి! Mon, Jul 07, 2025, 04:00 PM
మహిళల అభివృద్ధికి శక్టిమంతమైన అడుగులు.. SHGల ద్వారా RTCకి 1000 బస్సులు Mon, Jul 07, 2025, 03:58 PM
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్‌ను పరామర్శించిన మైనంపల్లి Mon, Jul 07, 2025, 03:50 PM
శోకసంద్రంలో శివారుతండా.. ట్రాక్టర్ చక్రాల కిందపడి నాలుగేళ్ల జశ్వంత్ దుర్మరణం Mon, Jul 07, 2025, 03:29 PM
రాష్ట్ర గీతం విషయంలో నిర్లక్ష్యం.. అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం Mon, Jul 07, 2025, 03:25 PM
టవల్ ఆటలో విషాదం.. రీల్స్ కోసం తీయబోయి చిన్నారి మృతి Mon, Jul 07, 2025, 03:23 PM
తెలంగాణ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జుల నియామకం.. పార్టీ బలోపేతానికి కీలక అడుగు Mon, Jul 07, 2025, 03:08 PM
నల్గొండలో బాలికపై అసభ్య ప్రవర్తన.. బాలుడిపై కేసు నమోదు Mon, Jul 07, 2025, 03:04 PM
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. మూడు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ Mon, Jul 07, 2025, 02:55 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. కీలక చర్చలకు సిద్ధం Mon, Jul 07, 2025, 02:51 PM
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి Mon, Jul 07, 2025, 02:30 PM
KTR పుట్టినరోజున సిరిసిల్లలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ సేవా కార్యక్రమం Mon, Jul 07, 2025, 02:21 PM
నకిరేకల్‌లో మొహర్రం వేడుకలు.. మతసామరస్యానికి నిదర్శనం Mon, Jul 07, 2025, 02:17 PM
ఇంటి గోడను ఢీ కొని ఇద్దరు యువకులు మృతి Mon, Jul 07, 2025, 10:54 AM
అశాడ మాస గోరింటాకు పండుగ శోభ Mon, Jul 07, 2025, 10:21 AM
గుండెపోటుతో ఆరేళ్ల చిన్నారి మృతి Mon, Jul 07, 2025, 10:06 AM
ఎద్దును ఢీ కొట్టిన వందే భారత్ రైలు Sun, Jul 06, 2025, 09:58 PM
వాట్సాప్ గ్రూపులల్లో ఉన్నవారికి భారీ హెచ్చరిక Sun, Jul 06, 2025, 09:51 PM
ప్రకాష్ నగర్ లో జగ్జీవన్ రామ్ వర్ధంతి Sun, Jul 06, 2025, 08:11 PM
చెంచులకు 13 వేల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి Sun, Jul 06, 2025, 08:09 PM
రూ.8 వేల కోట్లతో ‘రాజీవ్ యువ వికాసం’ పథకం: డిప్యూటీ సీఎం భట్టి Sun, Jul 06, 2025, 08:07 PM
హరిహర వీరమల్లును అడ్డుకుంటాం: ముదిరాజ్ సంఘాలు Sun, Jul 06, 2025, 08:03 PM
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ Sun, Jul 06, 2025, 06:56 PM
ముగిసిన వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు Sun, Jul 06, 2025, 03:59 PM
ప్రభుత్వానికి కంట్లో నలుసుగా నిరుద్యోగుల డిమాండ్లు! Sun, Jul 06, 2025, 03:58 PM
ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్‌ నాయకత్వంలో కదులుతాం: హరీష్ రావు Sun, Jul 06, 2025, 02:54 PM
నాగార్జున సాగర్‌కు కొనసాగుతోన్న వరద Sun, Jul 06, 2025, 02:52 PM
బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదు: బీసీ జనార్ధన్ రెడ్డి Sun, Jul 06, 2025, 02:36 PM
సంగమేశ్వరుడి సన్నిధిలో రాష్ట్ర బీఆర్ఎస్ నేత Sun, Jul 06, 2025, 02:35 PM
షాద్ నగర్ దేవాలయంలో భక్తుల సందడి Sun, Jul 06, 2025, 02:19 PM
రేపు తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల Sun, Jul 06, 2025, 02:14 PM
సిగాచీ పేలుడు ఘటన.. 43కి చేరిన మృతుల సంఖ్య Sun, Jul 06, 2025, 02:09 PM
5 ఏళ్ళ చిన్నారిని దారుణ హత్య.. Sun, Jul 06, 2025, 01:18 PM
శ్రీశైలం జలాశయంకు భారీగా వరద నీరు.. Sun, Jul 06, 2025, 01:03 PM
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎరువులకు కూడా కరువొచ్చింది: KTR Sun, Jul 06, 2025, 12:56 PM
నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు Sun, Jul 06, 2025, 12:28 PM
పార్కును కాపాడిన హైడ్రాకు ధ‌న్య‌వాదాలు Sun, Jul 06, 2025, 12:00 PM
ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తను గొంతు పిసికి చంపేసిన భార్య Sun, Jul 06, 2025, 11:58 AM
నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి Sun, Jul 06, 2025, 11:48 AM
సీఎం రేవంత్‌కు బీజేపీ లేఖ.. మంత్రి పొన్నం ఫైర్‌ Sun, Jul 06, 2025, 11:34 AM
భార్యను వివస్త్రను చేసి, గుండు గీసి హత్యచేసిన భర్త Sun, Jul 06, 2025, 11:24 AM
జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలికను గొంతు కోసి చంపిన వైనం Sun, Jul 06, 2025, 08:37 AM
కొత్త నియామకాలు.. మంత్రి పొన్నం Sun, Jul 06, 2025, 12:03 AM
గంజాయి స్మగ్లింగ్‌లో కొత్త పంథా.... ఆ క్లూతోనే పట్టేశారు Sat, Jul 05, 2025, 11:53 PM
అంగన్‌వాడీ కేంద్రాల్లో జొన్నతో పౌష్టికాహారం,,,కర్ణాటక మోడల్‌ వైపు తెలంగాణ చూపు Sat, Jul 05, 2025, 11:42 PM
ల్యాండ్ రిజిస్ట్రేషన్లలో మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు Sat, Jul 05, 2025, 10:20 PM
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల కుండపోత వర్షం Sat, Jul 05, 2025, 08:53 PM
హైదరాబాద్ నగరంలోని ఓ బస్తీలో నెలకొన్న దుస్థితిపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు Sat, Jul 05, 2025, 08:46 PM
ఈ నెల 10 నుంచి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ Sat, Jul 05, 2025, 08:30 PM
వారికి రోజుకు 10 గంటల పని..కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం Sat, Jul 05, 2025, 08:27 PM
షాద్ నగర్ లో ఎక్సైజ్ పోలీసుల దాడులు Sat, Jul 05, 2025, 08:07 PM
తెలంగాణలో కవులు, కళాకారులకు కూడా పింఛన్లు Sat, Jul 05, 2025, 08:06 PM
బండి సంజయ్, పాడి కౌశిక్ మధ్య ఆసక్తికర సంఘటన Sat, Jul 05, 2025, 08:02 PM
భార్య, భర్త చావులు.. అంధకారమవుతున్న పిల్లల జీవితాలు Sat, Jul 05, 2025, 08:01 PM
మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖపై తీవ్ర దుమారం Sat, Jul 05, 2025, 07:55 PM
ఓటరు జాబితా నుంచి ఆ మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు Sat, Jul 05, 2025, 07:55 PM
రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కేటీఆర్‌కు కాదని కేసీఆర్‌కు అని ఆమె స్పష్టం చేశారు Sat, Jul 05, 2025, 05:07 PM
హైదరాబాద్‌లో వెలుగు చూసిన 'డిజిటల్ అరెస్ట్' మోసం Sat, Jul 05, 2025, 04:50 PM
ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించిన ప్రభుత్వం Sat, Jul 05, 2025, 04:45 PM
అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం..CM రేవంత్ రెడ్డి Sat, Jul 05, 2025, 04:38 PM
భర్తను భార్య దారుణంగా చంపిన ఘటన.. Sat, Jul 05, 2025, 04:34 PM
రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర..ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. Sat, Jul 05, 2025, 03:42 PM
రేపు శ్రీ వైకుంఠాపురంలో తొలి ఏకాదశి వేడుకలు Sat, Jul 05, 2025, 03:33 PM
సాహితీ హాస్పిటల్ లో రక్తదాన శిబిరం Sat, Jul 05, 2025, 03:32 PM
తెలంగాణ మహిళలకు శుభవార్త..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. Sat, Jul 05, 2025, 03:32 PM
BJP రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్‌.రామచందర్‌రావు Sat, Jul 05, 2025, 03:16 PM
మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై మంత్రి సమీక్ష Sat, Jul 05, 2025, 03:15 PM
ఉద్యోగుల పనివేళల పరిమితిలో మార్పులు Sat, Jul 05, 2025, 03:15 PM
హీటెక్కిన తెలంగాణ రాజకీయం.. Sat, Jul 05, 2025, 03:10 PM
ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు Sat, Jul 05, 2025, 02:52 PM
7 లక్షల రేషన్ కార్డులు తొలగించాలని చూస్తున్నారు: కవిత Sat, Jul 05, 2025, 02:41 PM
మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలే లక్ష్యం: భట్టి Sat, Jul 05, 2025, 02:19 PM
కొత్త, పాత తేడాలొద్దు.. అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలి: ఖర్గే Sat, Jul 05, 2025, 02:09 PM
భువనగిరిలో ఆర్టీసీ బస్సు ఢీ.. మహిళ మృతి, భర్తకు గాయాలు Sat, Jul 05, 2025, 01:54 PM
అప్పుల భారంతో రైతు ఆత్మహత్య.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం Sat, Jul 05, 2025, 01:52 PM
మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్,.. ఆరోగ్యంపై తాజా వివరాలు Sat, Jul 05, 2025, 01:22 PM
దేశంలో రైతు సంక్షేమం కోసం కేసీఆర్ మోడల్ అవసరం: కేటీఆర్ Sat, Jul 05, 2025, 01:13 PM
నాగార్జున సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం Sat, Jul 05, 2025, 12:52 PM
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో రామచందర్‌రావు ప్రత్యేక పూజలు Sat, Jul 05, 2025, 12:49 PM
యాదాద్రిలో గిరి ప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు Sat, Jul 05, 2025, 12:48 PM
హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. స్నేహితుల అవమానం కారణమా? Sat, Jul 05, 2025, 12:36 PM
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచందర్‌రావు Sat, Jul 05, 2025, 12:30 PM
దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్‌ మోడల్‌ అవసరం: కేటీఆర్‌ Sat, Jul 05, 2025, 12:28 PM
ప్రకృతి పరిరక్షణకు ప్రతిరూపంగా వనమోత్సవం : కాట సునీత రాజేష్ గౌడ్ Sat, Jul 05, 2025, 12:18 PM
ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ Sat, Jul 05, 2025, 12:12 PM
నేటి నుంచి ఇందిరా మహిళా శక్తి సంబరాలు Sat, Jul 05, 2025, 12:08 PM
నాలాల్లో చెత్త‌ను తొల‌గిస్తున్న హైడ్రా Sat, Jul 05, 2025, 10:32 AM
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య Sat, Jul 05, 2025, 10:28 AM
ఫ్రెండ్స్ అవమానించారని బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య Sat, Jul 05, 2025, 10:23 AM
తెలంగాణలో నిబంధనలు మీరిన వాహనదారులపై కఠిన చర్యలు Sat, Jul 05, 2025, 08:43 AM
హైదరాబాద్ నగరంలో విదేశీయులు పాల్పడుతున్న మోసాల్లో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది Sat, Jul 05, 2025, 08:16 AM
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ.. ఖర్గేను కలిసిన ఆశావహులు Fri, Jul 04, 2025, 09:22 PM
70 ఏళ్ల వయసులో భార్యకు విడాకులు ఇచ్చిన వృద్ధుడు Fri, Jul 04, 2025, 09:19 PM
కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షం Fri, Jul 04, 2025, 08:19 PM
‘ఇష్టం వచ్చినట్లు సినిమా తీస్తే ఊరుకోం’..బీసీ సంఘాల వ్యతిరేకత Fri, Jul 04, 2025, 08:04 PM
డ్వాక్రా మహిళలకు పండగలాంటి వార్త Fri, Jul 04, 2025, 08:00 PM
తెలంగాణలో ఆ పొలిటికల్ పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు Fri, Jul 04, 2025, 07:54 PM
ఆ గేటు తాళం పగలగొట్టండి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ Fri, Jul 04, 2025, 07:49 PM
లెక్క తక్కువైతే క్షమాపణలకు రెడీ: సీఎం రేవంత్ రెడ్డి Fri, Jul 04, 2025, 07:45 PM
యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ పరామర్శకు వచ్చిన నేతలతో ప్రజా సమస్యలపై చర్చ Fri, Jul 04, 2025, 07:24 PM
తెలంగాణ బీజేపీలో అసమ్మతి నేతలపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు Fri, Jul 04, 2025, 05:39 PM
2029 ఎన్నికల నాటికి కొత్త నాయకత్వం సిద్ధం కావాలని వ్యాఖ్య Fri, Jul 04, 2025, 05:35 PM
రాష్ట్ర కేబినెట్ లో బీసీలకు తగినన్ని మంత్రి పదవులు ఇవ్వలేదని విమర్శ Fri, Jul 04, 2025, 04:54 PM
గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు Fri, Jul 04, 2025, 04:51 PM
రోశయ్య జయంతి సందర్భంగా..విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మల్లికార్జున ఖర్గే Fri, Jul 04, 2025, 04:42 PM
దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి.. సాయుధ పోరాట వీరుడికి ఘన నివాళి Fri, Jul 04, 2025, 04:28 PM
మహనీయుల జయంతి, వర్ధంతి సంస్మరణ.. కంటోన్మెంట్‌లో ఘన నివాళి Fri, Jul 04, 2025, 04:20 PM
సిటీలో ఔట్ సైడ్ ఫుడ్ తింటున్నారా..? అయితే మీరు త్వరగా ఔటైపోతారు.. Fri, Jul 04, 2025, 04:17 PM
బండి సంజయ్ హాట్ కామెంట్స్ Fri, Jul 04, 2025, 03:57 PM
సిగాచి ప్రమాద మృతుల పట్ల సర్కార్ తీరు అమానవీయం: KTR Fri, Jul 04, 2025, 03:52 PM
9 జిల్లాల్లో రోడ్ల అభివృద్ధికి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. Fri, Jul 04, 2025, 03:50 PM
వంగవీటి మోహన్ రంగా జయంతి.. కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో ఘన నివాళి Fri, Jul 04, 2025, 03:47 PM
ఎప్పటికైనా సీఎం అవుతానని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.. Fri, Jul 04, 2025, 03:25 PM
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం: KTR Fri, Jul 04, 2025, 03:20 PM
హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌లకు ఛాన్స్‌.. డీఆర్‌డీఎల్‌ Fri, Jul 04, 2025, 03:19 PM
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య Fri, Jul 04, 2025, 03:19 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలి: ఖర్గే Fri, Jul 04, 2025, 03:16 PM
రైల్ రోకోకు న్యాయవాదుల మద్దతు.. పోస్టర్ ఆవిష్కరణ Fri, Jul 04, 2025, 02:37 PM
దొడ్డి కొమురయ్య స్పూర్తి కొనసాగిద్దాం: కలెక్టర్ Fri, Jul 04, 2025, 01:58 PM
ప్రాణాహితలో పెరుగుతున్న నీటిమట్టం Fri, Jul 04, 2025, 01:57 PM
మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో.. కుటుంబ సభ్యుల పరామర్శ Fri, Jul 04, 2025, 01:49 PM
దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి.. మిర్యాలగూడలో ఘన నివాళి Fri, Jul 04, 2025, 01:43 PM
బెదిరింపుల బాటలో దారుణం.. ఆర్ఎంపీ చేతిలో మహిళ హత్య Fri, Jul 04, 2025, 01:27 PM
కేసీఆర్ ఆరోగ్యం.. బీఆర్ఎస్ కీలక ప్రకటన Fri, Jul 04, 2025, 01:25 PM
రాజాసింగ్ రాజీనామా.. గోషామహల్‌లో ఉప ఎన్నికల సంకేతాలు Fri, Jul 04, 2025, 01:16 PM
మూడు రోజుల పసికందు విక్రయం.. నిజామాబాద్‌లో దారుణ ఘటన Fri, Jul 04, 2025, 01:14 PM
బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మాట్లాడిన ఎమ్మెల్యే Fri, Jul 04, 2025, 01:01 PM
పొలంలో విషాదం.. రైతు అకస్మాత్తు మృతి Fri, Jul 04, 2025, 12:49 PM
కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం Fri, Jul 04, 2025, 12:40 PM
డాక్టర్ ఫోన్ హ్యాక్.. రూ. 5 లక్షలు వసూలు Fri, Jul 04, 2025, 12:38 PM
క్యాంపు కార్యాలయంలో నాయకులతో ఎమ్మెల్యే భేటీ Fri, Jul 04, 2025, 12:37 PM
రూ. 2 లక్షలకు బాలుడి అమ్మకం Fri, Jul 04, 2025, 11:46 AM
పొలంలో పని చేస్తు రైతు మృతి Fri, Jul 04, 2025, 11:16 AM
రాజాసింగ్ పై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైన బీజేపీ Fri, Jul 04, 2025, 10:47 AM
దారుణం.. పసికందు విక్రయం కలకలం Fri, Jul 04, 2025, 10:33 AM
ఐటీ కారిడార్ అంతా బోనాల సందడే సందడి Thu, Jul 03, 2025, 10:17 PM
హైదరాబాద్‌లో మరో 4 స్కై వాక్ నిర్మాణాలు..హెచ్‌ఎండీ కీలక నిర్ణయం Thu, Jul 03, 2025, 10:11 PM
కేటీఆర్, హరీశ్ రావులను తాము లెక్కలోకి తీసుకోబోమని వ్యాఖ్య Thu, Jul 03, 2025, 08:59 PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు యశోద ఆసుపత్రికి వెళ్లారు Thu, Jul 03, 2025, 08:28 PM
సోమాజిగూడ యశోద ఆస్పత్రికి కేసీఆర్‌.. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు Thu, Jul 03, 2025, 07:57 PM
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎంపీ లక్ష్మణ్ కు ఘన సత్కారం Thu, Jul 03, 2025, 07:44 PM
హరీష్ రావు, కేటీఆర్ తమ లెక్కలోకి రారు: మంత్రి కోమటిరెడ్డి Thu, Jul 03, 2025, 07:35 PM
ఖర్గేకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు Thu, Jul 03, 2025, 07:33 PM
సనత్నగర్లో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే తలసాని Thu, Jul 03, 2025, 07:32 PM
కాంగ్రెస్, BJP, TDP ఏకమై BRSపై దాడి చేస్తున్నాయి: సంజయ్ Thu, Jul 03, 2025, 07:31 PM
'తొలి విజయం సాధించే ఛాన్స్ మీకొచ్చింది..' రాంచందర్ రావుకు కవిత లేఖ Thu, Jul 03, 2025, 06:15 PM
సుష్మితా రాజకీయ ప్రవేశంపై,,,మంత్రి సురేఖ హాట్ కామెంట్స్ Thu, Jul 03, 2025, 06:09 PM
ఈ వస్తువులపై 50 శాతం ఆఫర్..లులు మాల్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్ Thu, Jul 03, 2025, 06:01 PM
రైతన్నలనూ వదలని సైబర్ నేరగాళ్లు Thu, Jul 03, 2025, 05:54 PM
అక్రమ కేసులు పెడితే భవిష్యత్తు నాశనమవుతుంది.... సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాపై దాసోజు శ్రావన్ స్పందన Thu, Jul 03, 2025, 05:50 PM
తెలంగాణ అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త Thu, Jul 03, 2025, 04:55 PM
తెలంగాణ రాష్ట్రంలో వర్ష సూచనలు Thu, Jul 03, 2025, 04:52 PM
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: మంత్రి కోమటిరెడ్డి Thu, Jul 03, 2025, 04:07 PM
దుబ్బాక డిపోకు బస్సులు కావాలి: ఎమ్మెల్యే Thu, Jul 03, 2025, 04:05 PM
విద్య బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది.! Thu, Jul 03, 2025, 04:02 PM
రూ.21 వేల కోట్లతో రుణమాఫీ చేశాం: పొంగులేటి Thu, Jul 03, 2025, 03:59 PM
'గ్రామ కమిటీ అధ్యక్షుల సమ్మేళనాన్ని జయప్రదం చేయండి' Thu, Jul 03, 2025, 03:32 PM
బీసీ రిజర్వేషన్లపై కవిత లేఖ హాస్యాస్పదం: మహేశ్‌ గౌడ్‌ Thu, Jul 03, 2025, 03:31 PM
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య: ఎమ్మెల్యే Thu, Jul 03, 2025, 02:48 PM
వనపర్తి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మారుద్దాం: ఎమ్మెల్యే Thu, Jul 03, 2025, 02:46 PM
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి Thu, Jul 03, 2025, 02:42 PM
శ్రీశైలం జలాశయంలో 875 అడుగులకు చేరిన నీరు Thu, Jul 03, 2025, 02:41 PM
MLA అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం: టీపీసీసీ చీఫ్ Thu, Jul 03, 2025, 02:32 PM
కోయిలకొండలో ఎంపీ డీకే అరుణ పర్యటన.. కస్తూర్బా బాలికల పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం Thu, Jul 03, 2025, 02:15 PM
నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ.. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి పర్యటన Thu, Jul 03, 2025, 02:03 PM
కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు నూతన ఊపిరి Thu, Jul 03, 2025, 01:58 PM
మహబూబ్ నగర్‌లో ఫర్టిలైజర్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.. రైతులకు పారదర్శక సరఫరా ఆదేశం Thu, Jul 03, 2025, 01:55 PM
డ్రైనేజీ పనులను పరిశీలించిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ Thu, Jul 03, 2025, 01:55 PM
కులగణన లెక్కలు నిజమైతే బయటపెట్టండి: కవిత Thu, Jul 03, 2025, 01:53 PM
నాచారం అభివృద్ధే లక్ష్యం.. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి Thu, Jul 03, 2025, 01:46 PM
కూకట్‌పల్లిలో అంతర్జాతీయ మెకానిక్ డే ఉత్సవాలు ఘనంగా Thu, Jul 03, 2025, 01:40 PM
వర్షాకాల సమస్యలకు సన్నద్ధం.. ఎల్బీనగర్‌లో ప్రభుత్వ చర్యలు Thu, Jul 03, 2025, 01:36 PM
తెలంగాణ హైకోర్టు నోటీసులు.. నిరుపేదల ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై ప్రభుత్వానికి చురకలు Thu, Jul 03, 2025, 01:34 PM
కూతురి రాజకీయ భవిష్యత్తుపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు Thu, Jul 03, 2025, 01:24 PM
కొండా మురళి.. ప్రజాబలంతో భయం లేని నాయకుడు Thu, Jul 03, 2025, 01:19 PM
సంతోష్ నగర్‌లో మౌలిక వసతుల కల్పనకు వినతి Thu, Jul 03, 2025, 01:17 PM
కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ Thu, Jul 03, 2025, 01:13 PM
దారుణం.. కళ్లకు గంతలు కట్టి తండ్రిని చంపిన కొడుకు Thu, Jul 03, 2025, 01:01 PM
ప్రజా ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి Thu, Jul 03, 2025, 12:57 PM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి Thu, Jul 03, 2025, 12:56 PM
నల్గొండలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. జులై 14 నుంచి షురూ Thu, Jul 03, 2025, 12:55 PM
రాష్ట్ర అధ్యక్షుడిని సన్మానించిన అరిగెల Thu, Jul 03, 2025, 12:55 PM
పాశమైలారం ప్రమాదం.. నిపుణుల కమిటీ దర్యాప్తు Thu, Jul 03, 2025, 12:43 PM
విద్యుత్ సరఫరా అంతరాయం - గ్రామీణ ప్రాంతాలపై ప్రభావం Thu, Jul 03, 2025, 12:36 PM
'విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి' Thu, Jul 03, 2025, 11:59 AM
నలుగురు నిందితులను అరెస్టు చేసిన దుబ్బాక పోలీసులు Thu, Jul 03, 2025, 11:45 AM
తెలంగాణ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు Thu, Jul 03, 2025, 10:50 AM
హైదరాబాద్‌లో భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం.. నైజీరియన్ అరెస్ట్ Thu, Jul 03, 2025, 10:34 AM