ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 10:34 AM
హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో మత్తు పదార్థాల ముఠాకు ఎస్ఓటీ పోలీసులు షాక్ ఇచ్చారు. బుధవారం నైజీరియన్ నిందితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెంబడించి, అపార్ట్‌మెంట్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించి భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. టెస్టింగ్‌కు పంపిన ఈ ద్రవ్యాలపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. మరో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి