ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 11:59 AM
పటానుచెరు మండలం చిట్కుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు. విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని సూచించారు. ఆయన వెంట పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు ఉన్నారు.