![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 02:46 PM
HYDలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి మండలాల సరిహద్దులోని గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య ఉన్న సున్నం చెరువు FTL పరిధిలోనే SIET లే ఔట్ వస్తోందని హైడ్రా స్పష్టం చేసింది. ఆ లే ఔట్‌కు సంబంధించి గతంలో HMDA ఇచ్చిన డ్రాఫ్ట్ లే ఔట్‌ను కూడా ఇదే కారణంగా రద్దు చేశారని గుర్తు చేసింది. గతంలో ఇంటి నిర్మాణానికి GHMC కూడా అనుమతులను రద్దు చేసుకుందని తెలిపింది. SIET లే ఔట్ ప్లాట్ల యజమానులు ఆందోళన చేయడంలో అర్థం లేదంది.