|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 06:44 PM
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ తన లేటెస్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. జనవరి 31న, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 'పియా తోసే నైనా లాగే రే' పాట క్యాప్షన్‌తో ఆరు గజాల బాటిల్ గ్రీన్ షేడ్ సిల్క్ చీరలో తన అందమైన ఫోటోలను పంచుకున్నారు. జర్దోజీ ఎంబ్రాయిడరీతో కూడిన ఈ చీర, జయంతి రెడ్డి లేబుల్ నుంచి వచ్చింది. దీని ధర రూ. 1,39,900. ఈ చీరతో పాటు ఆమె ఎంచుకున్న బ్లైజ్, మేకప్, హెయిర్‌స్టైల్ ఆమె లుక్‌ని మరింత గ్రాండ్‌గా మార్చాయి.ఆ పచ్చదనం మాధురికి రాచరికపు లుక్‌ని అందించింది. ఈ చీర అంచుల వెంబరడి జర్దోజీ ఎంబ్రాయిడరీ చీర విలాసవంతమైన లుక్‌ని హైలెట్ చేసింది. ఆ చీరకు సరిపోయేలా అదే కలర్‌లోని ఎంబ్రాయిడరీ బ్లైజ్ ఈ వివాహ వేడుకలకు లేటెస్ట్ ఫ్యాషన్‌స్టైల్‌గా నిలిచింది. స్టైలిష్‌గా కూర్చొన్న తీరు..జాలు వారుతున్న ఆ శారీ పల్లు రాజదర్బారులో కూర్చొన్న మహారాణిలా హుందాగా కనిపించింది మాధురి.