'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 02:03 PM
నటి ఈషా రెబ్బ, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నారనే వార్తలపై ఈషా స్పందించారు. జనవరి 30న విడుదల కానున్న 'ఓం శాంతి శాంతిః' సినిమా ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, జరుగుతున్న ప్రచారం నిజం కాదని, అయితే తాను ఒకరితో డేటింగ్ చేస్తున్న మాట వాస్తవమేనని అన్నారు. అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, పెళ్లి ఆలోచనలు ఏవీ చేయలేదని తెలిపారు. అయితే, ఆ వ్యక్తి తరుణ్ భాస్కర్ కాదా అనేదానిపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. 'ఐ యామ్ సీయింగ్ సం వన్' అని ఆమె వ్యాఖ్యానించింది.
Latest News