'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 10:23 AM
దర్శకుడు పలాష్ ముచ్చల్పై చీటింగ్ కేసు నమోదైంది. సినిమా తీస్తానని చెప్పి పలాష్ 40 లక్షలు తీసుకుని మోసం చేశాడని మహరాష్ట్రలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సినిమా పూర్తి కాకపోవటంతో డబ్బులు ఇవ్వాలని అడగగా పలాష్ కాల్ లిఫ్ట్ చేయకుండా బ్లాక్ చేశాడన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ముచ్చల్తో క్రికెటర్ స్మృతి మంధాన ఆఖరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకున్న విషయం తెలిసిందే
Latest News