'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:23 AM
తెలుగులో భారీ విజయం సాధించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. వెంకటేష్ పోషించిన పవర్ ఫుల్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించనున్నారు. ఐశ్వర్య రాజేష్ పోషించిన భార్య పాత్రలో విద్యా బాలన్, మీనాక్షి చౌదరి చేసిన గ్లామరస్ పాత్రలో రాశీ ఖన్నా నటించనున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో దిల్ రాజు ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
Latest News