'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:35 AM
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై జంటగా కరుణకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘హనీ’. రవి పీట్ల, ప్రవీణ్‌కుమార్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. వాస్తవిక సంఘటనల ప్రేరణతో మూడనమ్మకాలు, అంధ విశ్వాసాల నేపథ్యంలో చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది.ప్రేక్షకులు ఎన్నడూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని చూపించనున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: మార్తాండ్ కె వెంటకేశ్, సినిమాటోగ్రఫీ: నాగేశ్ బానెల్, సంగీతం: అజయ్ అరసాడ. ఫిబ్రవరి 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
Latest News