'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:37 AM
ఈశ్వర్ సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన తొలి చిత్రం 'ఈశ్వర్' (2002 నవంబర్ 11న విడుదలైంది) కోసం సుమారు రూ.4 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. కేవలం రూ.1 కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే సుమారు రూ.3.6 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన 'ది రాజాసాబ్' సినిమా కోసం ఆయన సుమారు రూ.100 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Latest News