'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 03:11 PM
దగ్గుబాటి కుటుంబానికి న్యాయస్థానంలో చుక్కెదురైంది. దక్కన్ కిచెన్ హోటల్ కేసు విచారణ సందర్భంగా దగ్గుబాటి బ్రదర్స్‌పై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విచారణకు హాజరుకాకపోతే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుందని స్పష్టంగా హెచ్చరించింది. టాలీవుడ్ నటులు వెంకటేశ్, రానా, నిర్మాత సురేశ్ బాబు, అభిరామ్ తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు.
Latest News