'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 12:05 PM
నేటి సమాజంలో చాలా మంది తమ సొంత ఆలోచనలను పక్కన పెట్టి, ఇతరులు చెప్పిందే శాసనంగా భావిస్తున్నారు. అర్థం కాని విషయాలు అర్థమైనట్లుగా నటించడం, ఇష్టం లేకపోయినా పరిస్థితుల ఒత్తిడితో ఒప్పుకోవడం వంటివి ఈ తరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్, మహిళలకు ఉన్న అతిపెద్ద ఆయుధం వారి గొంతుకేనని, నచ్చని విషయం ఎదురైనప్పుడు నిర్మొహమాటంగా ‘నో’ చెప్పగలగడమే నిజమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఓపెన్‌గా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడే మహిళల్లోని శక్తి, సామర్థ్యాలు బయటకు వస్తాయని ఆమె అన్నారు.
Latest News