'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 02:40 PM
సన్నీ దేఓల్, వరుణ్ ధావన్ నటించిన యాక్షన్ దేశభక్తి చిత్రం ‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి సూపర్ హిట్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటున్న ఈ సినిమా, ఇప్పటివరకు రూ.129 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, దేశభక్తి భావోద్వేగాలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Latest News