'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 12:28 PM
రెండు దశాబ్దాలకు పైగా కెరీర్ తో నయనతార నటిగా గొప్ప పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు టాప్ స్టార్ల సరసన నటిస్తూ విజయాలు అందుకుంటోంది. తాజాగా చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో ఆమె పాత్ర, భర్తతో విభేదించి, పిల్లలను కలవనివ్వకుండా, చివరికి తిరిగి కలిసిపోయేది. ఇలాంటి పాత్రనే అజిత్ 'విశ్వాసం' వెంకటేష్ 'తులసి' సినిమాల్లోనూ చేసింది. ఈ నేపథ్యంలో, భర్తతో విడిపోయి పిల్లలను కలవనివ్వని పాత్ర ఉంటే నయనతార ఆ సినిమా ఒప్పుకుంటుందనే ఫన్నీ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా కోసం ఆమె ప్రమోషనల్ వీడియోలు చేయడం విశేషం.
Latest News