'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 03:11 PM
మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర 2026 వేసవిలో విడుదల కానుంది. భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన ఈ సినిమా, మొదట 2025 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నా, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విడుదల, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో నాణ్యత కోసం వాయిదా పడింది. ఈ క్రమంలో దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ, సినిమాలో 4676 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉన్నాయని, హాలీవుడ్ స్థాయి అవుట్ పుట్ కోసం నిపుణుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు.
Latest News