'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:31 PM
టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ రెండోసారి తల్లి కాబోతున్నారు. ఇటీవల ఆమె ‘అఖండ 2 తాండవం’ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. మూడేళ్ల క్రితం దుబాయ్ బిజినెస్‌మ్యాన్ షనిద్ ఆసిఫ్‌ను వివాహం చేసుకున్న పూర్ణకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. తాజాగా బేబీ బంప్‌తో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ శుభవార్తపై సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Latest News