'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 06:04 PM
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా, సహా నిర్మాతగా వ్యవహరించిన తన పెద్ద కుమార్తె సుష్మిత గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సుష్మిత సొంత డబ్బులతో, అప్పు చేసి మరీ సినిమా నిర్మించిందని, నిర్మాతగా అనుభవం కోసమే ఈ నిర్ణయం తీసుకుందని చిరంజీవి తెలిపారు. గతంలో 'రంగస్థలం' సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుష్మిత కష్టపడే తత్వాన్ని ఆయన కొనియాడారు.
Latest News