'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:23 PM
దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దేవర’కు సీక్వెల్ ‘దేవర 2’ రానుంది. నిర్మాత మిక్కిలినేని సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం, ‘దేవర 2’ షూటింగ్ ఈ ఏడాది మే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ మే నెల కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే ఎన్టీఆర్ ‘దేవర 2’ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం.
Latest News