'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 03:16 PM
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సత్తా చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి , ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీపై దృష్టి సారించారు. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ గ్రాండ్ విజువల్ మూవీ, ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోంది. వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా ఆలస్యమైన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా, మరో టీజర్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' స్థాయిలో ఈ సినిమా మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Latest News