'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:25 AM
నిజ జీవితంలో దంపతులైన హీరో వరుణ్ సందేశ్, వితికా షేరు వెండితెరపై మరోసారి జంటగా కనిపించనున్నారు. కార్తీక్ భాగ్యరాజా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. పదకొండేళ్ల తర్వాత వరుణ్, వితిక కలిసి నటిస్తున్న చిత్రమిది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. ‘చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఒక సాధారణ మహిళ కథే ‘డియర్ ఆస్ట్రోనాట్’. కథనం చాలా కొత్తగా ఉంటుంది’ అని యూనిట్ తెలిపింది.
Latest News