'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 10:33 AM
మెగాస్టార్ చిరంజీవి 'కాస్టింగ్ కౌచ్' లేదని చేసిన వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. ఇండస్ట్రీలో 'కమిట్‌మెంట్' అంటే వృత్తి నిబద్ధత కాదని, మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రావని ఆమె ఆరోపించారు. ఒక ఫిమేల్ మ్యూజిషియన్‌ను లైంగికంగా వేధించడం, ఒక గాయకుడు అసభ్యంగా ఫోటోలు పంపడం వంటి షాకింగ్ ఉదాహరణలు ఆమె ఇచ్చారు. ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదని, పురుషుల ఆలోచనా ధోరణే సమస్య అని ఆమె పేర్కొన్నారు.
Latest News