'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 10:13 AM
‘ఉప్పెన’ చిత్రంతో యువతను ఆకట్టుకున్న కృతిశెట్టి, ‘మనమే’ తర్వాత తెలుగులో నటించలేదు. తాజా సమాచారం ప్రకారం, ఆమె చిరంజీవి 158వ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి కూతురిగా కృతిశెట్టి నటించనున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ప్రియమణి చిరంజీవి సరసన నాయికగా నటించనుంది. తెలుగులో కొద్దికాలం విరామం తీసుకున్న కృతిశెట్టి, మెగా ప్రాజెక్ట్‌లో చోటు దక్కించుకొని వార్తల్లో నిలుస్తోంది.
Latest News