'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 05:12 PM
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా విడుదల జనవరి 23 నుండి జనవరి 30కి వాయిదా పడింది. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘జయ జయ జయ జయ హే’కు అధికారిక రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం, గోదావరి జిల్లాల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య జరిగే వినోదాత్మక గొడవలు, భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, రోహిణి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.
Latest News