'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:52 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన స్వీయ జీవిత చరిత్రను రాస్తున్నట్లు ఆయన కుమార్తె సౌందర్య వెల్లడించారు. ఈ ఆటోబయోగ్రఫీ విడుదలైతే వరల్డ్ సెన్సేషన్‌గా మారుతుందని ఆమె తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. రజనీ బాల్యం, బస్ కండక్టర్‌గా చేసిన ఉద్యోగం, సినీ ప్రయాణం, సూపర్‌స్టార్‌గా ఎదిగిన క్రమం, ఎదుర్కొన్న కష్టాలు ఇందులో ఉంటాయి. ఈ పుస్తకం 2026 చివర్లో లేదా 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Latest News