'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 02:58 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ అందింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్-2'(శౌర్యాంగపర్వం) చిత్రం నుంచి అప్డేట్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 25న అనౌన్స్‌మెంట్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ 'డ్రాగన్' చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తవగానే 'సలార్-2'పై ఫోకస్ చేసే అవకాశం ఉంది.
Latest News