'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 02:58 PM
ప్రముఖ దర్శకుడు అట్లీ కుమార్, ఆయన అర్ధాంగి ప్రియ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ సంతోషకరమైన వార్తను వారు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడు మీర్‌తో కలిసి దిగిన అందమైన ఫ్యామిలీ ఫొటోషూట్ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలలో ప్రియ బేబీ బంప్‌తో కనిపించడం విశేషం."మా ఇంట్లోకి మరో కొత్త మెంబర్ రాబోతున్నారు. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ మాకు కావాలి" అంటూ వారు తమ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే నటీమణులు సమంత, కీర్తి సురేశ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు అట్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Latest News