'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 02:05 PM
చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఇప్పటివరకూ రూ.300కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రభుత్వాలు పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాయి. ఆ గడువు ముగియడంతో నేటినుంచి రెగ్యులర్ ధరకే టికెట్లు లభించనున్నాయి.
Latest News