'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:04 AM
ఆస్కార్ అవార్డ్స్ 2026కు సంబంధించి ఈ రోజు (గురువారం) నామినేషన్స్ వెలువడ్డాయి. ఈ సారి నామినేషన్స్‌లో సిన్నర్స్ సినిమా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని ఘనతను సాధించింది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. గతంలో కొన్ని సినిమాలు అత్యధికంగా 14 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సృష్టించాయి. 1950లో విడుదలైన ‘ఆల్ ఎభౌట్ ఈవ్’, 1997లో విడుదలైన టైటానిక్, 2016 విడుదలైన లా లా ల్యాండ్ సినిమాలు 14 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఈ మూడు సినిమాల రికార్డులను సిన్నర్స్ తుడిచిపెట్టింది.
Latest News