'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 11:08 AM
నటి ఈషా రెబ్బా తన రాబోయే చిత్రం 'ఓం శాంతి శాంతి శాంతిః' లోని శాంతి పాత్రపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, జనవరి 30న విడుదల కానుందని ఆమె తెలిపారు. ఈషా మాట్లాడుతూ, 'ఇది రీమేక్ అయినా యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. ఇందులో ఉండే ఎమోషన్స్ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలాగ ఉంటాయి. నాకు శాంతి క్యారెక్టర్ చేయడం ఎక్సయిటింగ్‌గా అనిపించింది. కెరీర్‌లో ఒక్కసారైనా ఇలాంటి పాత్ర వస్తే చేయాలనుకునేదాన్ని. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది' అని చెప్పారు.
Latest News