'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 02:00 PM
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'యుఫోరియా' సినిమా పాట విడుదల కార్యక్రమం వైజాగ్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'యుఫోరియా'లో కీలక పాత్ర పోషించిన భూమిక, ఈ సినిమా తన కెరీర్‌లో టాప్‌లో నిలుస్తుందని, ఇది తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని తెలిపారు. తనతో 'ఖుషి' సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయినందుకు గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాను పిల్లల తల్లిదండ్రులు కనెక్ట్ అయ్యి చూస్తారని, థియేటర్ నుంచి బయటకు వెళ్లే సమయంలో ఒక మంచి ఆలోచనతో ఉంటారని భూమిక తెలిపారు.
Latest News