'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 02:43 PM
తన తొమ్మిది సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు సాధించినా, తనలో గర్వం లేదని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. తాను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, కష్టాలు తెలుసని తెలిపారు. రోడ్డుపై తెలిసిన వారిని చూస్తే కారు దిగి పలకరించడం, వారితో టీ తాగడం తన అలవాటని, మనిషిని మనిషిలా గౌరవించడమే తెలుసని ఆయన అన్నారు. ఈ జోవియల్ స్వభావం నయనతార వంటి స్టార్ హీరోయిన్లను కూడా ఆకట్టుకుంది.
Latest News