'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 10:34 AM
నటి నిక్కీ తంబోలి, సహనటుడు అర్బాజ్ పటేల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, వెంటనే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేరని నిక్కీ స్పష్టం చేశారు. వీరిలో ఎవరో ఒకరు ఏదైనా రియాలిటీ షో గెలిస్తేనే పెళ్లి చేసుకుంటామని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న 'ది ఫిఫ్టీ' రియాలిటీ షోలో ఈ జంట కలిసి పాల్గొంటోంది. ఈ షోలో అర్బాజ్ తనకి బలం అని చెబుతూనే, గేమ్ కోసం అవసరమైతే తన ప్రియుడికి వ్యతిరేకంగా కూడా ఆడతానని నిక్కీ ధీమా వ్యక్తం చేశారు. ఈ షో టైటిల్ గెలవడమే వీరిద్దరి లక్ష్యం.
Latest News