'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 07:23 PM
సౌమిత్ పోలాడి హీరోగా, సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన మ్యూజికల్ లవ్ డ్రామా ‘నిలవే’ ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కానుంది. పీఓవీ ఆర్ట్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సౌమిత్ పోలాడి సరసన శ్రేయాసి సేన్ హీరోయిన్‌గా నటించారు. భావోద్వేగాలు, కొత్త కథనంతో రూపొందిన ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కళ్యాణ్ నాయక్ సంగీతం, దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
Latest News